ETV Bharat / state

'తెదేపా శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం'

తెదేపా అధినేత చంద్రబాబును గృహనిర్బంధం చేసినందుకు నిరసనగా... అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో తెదేపా శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి... తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

తెదేపా శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం
author img

By

Published : Sep 11, 2019, 6:01 PM IST

తెదేపా శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం

ప్రతిపక్ష నేత చంద్రబాబును గృహనిర్బంధం చేయడంపై... అనంతపురం జిల్లా మడకశిరలో తెదేపా ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫలితంగా... రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు... ఎమ్మెల్సీ తిప్పేస్వామి, తెదేపా నేతలను ఠాణాకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసుల, నాయకుల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తత ఏర్పడింది. వెనక్కి తగ్గని పోలీసులు తిప్పేస్వామిని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి

రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కీలక నేతల గృహ నిర్బంధం

Intro:Ap_Nlr_08_11_Tdp_Nirasana_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గృహ నిర్బంధాన్ని నిరసిస్తూ నెల్లూరులో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ధర్నా చేపట్టి, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పై దాడులకు పాల్పడుతూ వైకాపా అరాచక పాలన సాగిస్తోందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. పాలకుల ధోరణి మారకుంటే ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.
బైట్: భువనేశ్వర్ ప్రసాద్, తెదేపా నేత, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.