ETV Bharat / state

కార్యాకర్తలూ ధైర్యంగా ఉండండి... అండగా ఉంటాం.... - undefined

పార్టీ ఓడిపోయినంత మాత్రాన నియోజకవర్గంలో సమస్యలపై స్పందించకుండా ఉండబోమని కళ్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా బాధ్యుడు ఉమామహేశ్వర నాయుడు కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

కార్యాకర్తలను ఆదుకుంటాం
author img

By

Published : Jul 6, 2019, 9:38 AM IST

కార్యాకర్తల ఇంటికెళ్లిన ఉమామహేశ్వర నాయుడు

అనంతపురం జిల్లా కుందర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా శ్రేణులు చేస్తున్న దౌర్జన్యాలు సాగనివ్వబోమని కల్యాణదుర్గం తెదేపా బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు భోరసా ఇచ్చారు. వంట ఏజెన్సీ నిర్వహకురాలుగా ఉండే లక్ష్మక్కను బలవంతంగా బెదిరించి తీసివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తెలుగు తమ్ముళ్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ల

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రిబ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_06_Diwakara_Travels_Busbolta_5Injuered_AVB_AP10004

Body:నోట్:ఈ వార్తకు సంబంధించిన feed wrap..etv.bharath ద్వారాబీపంపను
అనంతపురం జిల్లా కదిరి మండలం కాళ సముద్రం వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి ఎనిమిది మంది గాయపడ్డారు. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి 48 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు కాళసముద్రం వద్ద బోల్తా పడింది. ప్రమాదంలో లో ఎనిమిది మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, తోటి ప్రయాణికులు గాయపడినవారిని కదిరి, అనంతపురం మిత్రులకు చికిత్సకు తరలించారు. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కదిరి డి.ఎస్.పి శ్రీనివాసులు, మోటారు వాహన తనిఖీ అధికారి శేషాద్రి తెలిపారు. అతివేగంతో బస్సు పూర్తిగా బోల్తాపడిన ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.