ETV Bharat / state

ఇసుక విధానం అస్తవ్యస్థం... అన్నింట్లోనూ ప్రభుత్వం విఫలం... - jagan

ఇసుక విధానంపై ప్రభుత్వం వీలైనంత త్వరగా స్పష్టమైన నిర్ణయం తీసుకొని... కార్మికులను ఆదుకోవాలని కళ్యాణదుర్గం తెదేపా ఇంఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఉమామహేశ్వరనాయుడు
author img

By

Published : Aug 28, 2019, 5:48 PM IST

జగన్ పాలన చేపట్టి 100రోజులు కావస్తున్నా... ఇసుక వ్యవహారంపై ఇంకా ఎందుకు స్పష్టత ఇవ్వడంలేదని కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపు 20లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక సరఫరా చేసి వీరిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతి విషయంలోనూ గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండీ...సింధు తెలుగుబిడ్డ కావడం గర్వకారణం: చంద్రబాబు

Intro:తూర్పుగోదావరిజిల్లా
కంట్రిబ్యూటర్‌: ఎస్‌.వి.కనికిరెడ్డి
కొత్తపేట
AP_RJY_56_28_MP_MLA_PARYATANA_AV_AP10018
కొబ్బరి రైతలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ చింతా అనురాధ అన్నారు
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన నాఫెడ్‌ కొబ్బరి కొనుగోళ్లు కేంద్రాన్ని ఎంపీ అనురాధ,
శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిలు ప్రారంభించారు. ఎంపీ అనురాధ మాట్లాడుతూ కొబ్బరి
ధర దిగజారడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొబ్బరి రైతులకు ప్రభుత్వపరంగా అన్ని సాయాలు అందుతాయన్నారు
Body:.Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.