ETV Bharat / state

'ధర్మవరంలో తెదేపా కార్యకర్త అపహరణ' - ycp

ధర్మవరంలో తెదేపా కార్యకర్తను దుండగులు పట్టపగలే అపహరించారు. తప్పించుకున్న యువకుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెదేపా ఏజెంట్​గా ఉన్నందునే కక్ష సాధింపులకు దిగుతున్నారని బాధితుడు ఆరోపించాడు.

'కలకలం సృష్టిస్తోన్న తెదేపా కార్యకర్త కిడ్నాప్'
author img

By

Published : May 28, 2019, 7:57 AM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో తెదేపా కార్యకర్త కిడ్నాప్ కలకలం రేపింది. తమ్మిశెట్టి అమర్​నాథ్ అనే యువకుడిని కొందర వ్యక్తులు అపహరణకు యత్నించారు.
ఇదీ విషయం...
ఇంటి వద్ద ఉన్న అమర్​నాథ్‌ను స్నేహితుడు అంజితో ఫోన్ చేయించి రాజేంద్రనగర్​కు రప్పించారు. అప్పటికే అక్కడ ఉన్న నిందితులు వన్నూరు సాబ్... అతని స్నేహితులు ద్విచక్రవాహనంలో తీసుకెళ్లారు. అనంతరం పోతుకుంట వద్ద అమర్​నాథ్‌పై దాడికి దిగారు. ఎన్నికల్లో తెదేపా ఏజెంట్​గా ఉన్న కారణంగా 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపించాడు. అక్కడి నుంచి తప్పించుకున్న అమర్​నాథ్ ధర్మవరం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. జరిగిన విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చరవాణి ద్వారా వివరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

'కలకలం సృష్టిస్తోన్న తెదేపా కార్యకర్త కిడ్నాప్'

ఇవీ చూడండి-రుతు పవనాలు ఆలస్యం... మరికొన్ని రోజులు ఉష్ణాగ్రహం

Intro:AP_RJY_56_27_YSR_PADAYATRA_AV_C9

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా తూర్పుగోదావరిజిల్లా రావులపాలెంకు చెందిన పలువురు యువకులు గౌరీపట్నం వరకు పాదయాత్ర చేపట్టారు

Body:వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గెలుపొందాలని రావులపాలెం చెందిన యువకుడు గౌరీ పట్నం లోని మేరీ మాత కి మొక్కుకున్నారు వైకాపా అధికారంలోకి రావడంతో రావులపాలెం నుంచి గౌరీపట్నం వరకు సోమవారం పాదయాత్ర చేపట్టారు ఈ పాదయాత్రను కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు వారితో పాటు కొంత దూరం జగ్గి రెడ్డి పాదయాత్ర చేశారు

Conclusion:తనకోసం ఈ విధంగా పాదయాత్ర చేయడం ఎంతో అభినందనీయమని వారికి ఎల్లవేళల వెన్నంటి ఉంటానని అన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.