తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ... అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధర్నా చేశాయి. ముఖ్యమంత్రి జగన్ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Intro:చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా.Body:చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కు నిరసన తెలియజేసిన చెన్నేకొత్తపల్లి మండల తెలుగుదేశం కార్యకర్తలు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిన్నటి రోజున తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ గురించి నిరసన వ్యక్తం చేశారు... అక్కడి పోలీస్ వ్యవస్థపై అసహనం వ్యక్తం చేసి cm జగన్ నిరంకుశ వైఖరిపై నినాదాలు చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు....Conclusion:R.Ganesh RPD(ATP) Cell:9440130913