.
'ఇంకా ఎందరి గుండెలు ఆగాలి..?' - farnmers darna in mandadam news
పార్టీ పేరులో రైతు అని పెట్టుకున్న వైకాపా ఇప్పుడు తమ శవాలపై రాజకీయాలు చేస్తోందని... రాజధాని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిపై ఆవేదనతో గుండె ఆగి మరణించిన రైతుల త్యాగాలనూ కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూతవేటు దూరంలోనే ఇంతమంది ఆందోళన చేస్తున్నా... సీఎం జగన్‌కు కనికరం కలగడం లేదా అని రైతులు ప్రశ్నించారు.
farnmers darna in mandadam
.