ETV Bharat / state

తెదేపా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

రాష్ట్రం పై కేంద్రప్రభుత్వం కక్ష సాధిస్తోందంటూ అనంతపురం జిల్లా గుంతకల్లులో తెదేపా ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

గుంతకల్లు
author img

By

Published : Feb 7, 2019, 11:02 PM IST

గుంతకల్లులో తెదేపా ఆధ్వర్యంలో బైకు ర్యాలీ
మోదీ హయాంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని..చంద్రబాబుపై కక్ష సాధిస్తున్నారని తెదేపా పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ ఆరోపించారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు ద్విచక్ర ర్యాలీ చేపట్టారు. మోదీకి, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరవు జిల్లా అయినా అనంతపురాన్ని ఆదుకోవటంలేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. విభజన హామీలు నెరవేర్చకుండా కేంద్రం నాలుగున్నరేళ్లుగా కాలయాపన చేస్తోందని మండిప్డడారు.
undefined

Bhubaneswar (Odisha)/ Bengaluru (Karnataka), Feb 07 (ANI): State Legislative Assembly was adjourned in Odisha as leaders protested over unemployment and farmer issues on Thursday. Congress and Bharatiya Janata Party (BJP) leaders threatened to close the house in future as well if their demands did not meet. The government had promised jobs to 1 lakh unemployed students. During the polls, the government had also assured 36 percent irrigation for the farmers. However, no demands have been fulfilled by the government. Meanwhile, BJP MLAs protested in Karnataka Assembly alleging that the present state government is a minority government and it doesn't have the required numbers. The Assembly has been adjourned till 11 am tomorrow after continued protests.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.