ఇదీ చూడండి: గ్రోమోర్ సంస్థల ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు
రాయితీపై టార్పాలిన్ల పంపిణీ - మడకశిరలో టార్పలిన్ల పంపిణీ
అనంతపురం జిల్లా మడకశిరలోని వ్యవసాయ కార్యాలయంలో ఎమ్మెల్యే తిప్పేస్వామి రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు తమకు ఇప్పటి వరకు రైతు భరోసా నగదు జమ కాలేదని ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయంపై ఆరా తీసిన ఎమ్మెల్యే... త్వరలో నగదు జమ అవుతుందని చెప్పారు.
రైతులకు టార్పాలిన్ల పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి
ఇదీ చూడండి: గ్రోమోర్ సంస్థల ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు