ETV Bharat / state

టీకాపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహనా కార్యక్రమాలు: జేసీ - JC Comments on Covid vaccine

కొవిడ్ టీకా పంపిణీపై తాడిపత్రి పురపాలక ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కొవిడ్ వ్యాక్సిన్ ను ప్రజలంతా తీసుకోవాలన్నారు. ఈ విషయంపై.. అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

jc prabhakar reddy meeting with doctors
కొవిడ్ వ్యాక్సిన్​పై జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశం
author img

By

Published : Mar 24, 2021, 3:47 PM IST

కొవిడ్‌ టీకాపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నట్లు అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు స్థానిక ఆస్పత్రిలో వైద్యులతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆసుపత్రిలో ఎక్స్​రే పరికరం మరమ్మతుల కోసం...లక్ష 50 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి:

'టీకాల పంపిణీ వేగవంతం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.