ETV Bharat / state

నల్లచెరువు మండలంలో కొత్త సర్పంచ్​ల​ ప్రమాణ స్వీకారం

author img

By

Published : Mar 17, 2021, 10:21 AM IST

అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం తలమర్లవాండ్ల పల్లి సర్పంచిగా తెదేపా మద్దతుదారు హర్షవర్థన్ నాయుడు, ఎం అగ్రహారం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విష్ణువర్థన్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు.

నల్లచెరువు మండలంలో సర్పంచ్ల​ ప్రమాణ స్వీకారం

అనంతపురం జిల్లా నల్లచెరువు మండలంలో కొత్త సర్పంచుల​ ప్రమాణ స్వీకారం జరిగింది. మద్దతు తెలిపిన పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సంబరంగా వేడుక నిర్వహించారు. మండల పరిధిలోని తలమర్లవాండ్ల పల్లి సర్పంచిగా తెదేపా మద్దతుదారు హర్షవర్ధన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఎం. అగ్రహారం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన విష్ణువర్ధన్ రెడ్డి గెలుపు తరువాత వైకాపాలో చేరారు. విష్ణువర్ధన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వైకాపా నాయకులు హాజరయ్యారు.

ఇవీ చదవండి:

స్థల వివాదంపై ఇరు వర్గాల ఘర్షణ.. మహిళకు గాయాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.