అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం మారిశెట్టిపల్లి వద్ద.. గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మారిశెట్టిపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పాడుబావిలో.. 35 సంవత్సరాల వ్యక్తి మృతదేహాన్ని స్టానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: