ETV Bharat / state

అలరించిన చిన్నారుల మెగా డాన్స్ షో - anantapuram

అనంతపురం జిల్లా ధర్మవరంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా డాన్స్ షో సినీ గీతాలకు చిన్నారులు అదిరిపోయేలా డాన్స్ చేశారు.

అలరించిన చిన్నారుల మెగా డాన్స్ షో
author img

By

Published : Jun 3, 2019, 5:26 AM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా డాన్స్ షో ఆహుతులను అలరించింది. గాయత్రి డాన్స్ అకాడమీలో వేసవి సెలవుల్లో శిక్షణ పొందిన విద్యార్థులు కార్యక్రమంలో ప్రదర్శనలిచ్చారు. సినీ గీతాలకు చిన్నారులు చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. డాన్స్ పోటీల్లో రాణించిన చిన్నారులకు నిర్వహకులు బహుమతులను అందజేశారు.

ఇదీచదవండి

నేడు తిరుపతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Intro:అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా డాన్స్ సో అలరించింది గాయత్రి డాన్స్ అకాడమీ లో వేసవి సెలవుల్లో శిక్షణ పొందిన విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు సినిమా పాటలకు చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి పలు సినిమా పాటలకు చిన్నారులు స్టెప్పులు వేశారు డాన్స్ పోటీల్లో రాణించిన వారికి బహుమతులను అందజేశారు

Body:డాన్స్

Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.