ETV Bharat / state

గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి - SK university student died

అనంతపురం జిల్లాలోని ఎస్కేయూనివర్సిటీలో ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు ఇంజినీరింగ్ విభాగంలో ఈసీఈ మూడో సంవత్సరం విద్యార్థి.

student died
విద్యార్థి మృతి
author img

By

Published : Apr 15, 2021, 4:25 PM IST

అనంతపురం రాచానపల్లికి చెందిన అబ్రహం... ఎస్కే యూనివర్సిటీ ఇంజినీరింగ్ విభాగం ఈసీఈ మూడో సంవత్సరం విద్యార్థి. యూనివర్సిటీ హాస్టల్​లోనే ఉంటూ ఈ ఉదయం మైదానానికి వెళుతున్న క్రమంలో ఛాతీలో నొప్పి వచ్చి.. హెల్త్ సెంటర్​కి వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతని స్నేహితులు తెలిపారు. మరణానికి కారణం గుండెపోటు అని తెలిపారు.

ఇదీ చదవండి:

దారుణం: బ్యాగులో కుక్కిపెట్టిన సగం మృతదేహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.