ETV Bharat / state

పుట్టపర్తి బాబా సన్నిధిలో ఒడిశా భక్తుల సందడి - ఒడిశా భక్తులు

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఒడిశాకు చెందిన సత్యసాయి భక్తులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఒడిశాలో సత్యసాయి సేవా కార్యక్రమాలు చేపట్టి 50ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

పుట్టపర్తి బాబా సన్నిధిలో ఒడిశా భక్తుల సందడి
author img

By

Published : Aug 18, 2019, 10:55 AM IST

పుట్టపర్తి బాబా సన్నిధిలో ఒడిశా భక్తుల సందడి

పుట్టపర్తిలో ఒడిశాకు చెందిన సత్యసాయి భక్తులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఒడిశాలో సత్యసాయి సేవా కార్యక్రమాలు చేపట్టి 50ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన సత్యసాయి భక్తులు పర్తియాత్ర పేరుతో పుట్టపర్తి కి చేరుకున్నారు. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి, ఒడిశా ట్రస్టు తరుఫున చేపట్టిన సేవా కార్యక్రమాలు వివరించారు. సత్యసాయి బాల వికాస్ విద్యార్థులు నిర్వహించిన నృత్యరూపకాలు, భక్తి గీతాలపనలు భక్తులను అలరించాయి.

ఇదీ చూడండి
'చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం'

Intro:మన్యం లో జరుగుతున్న అభివృద్ధి పనుల లో నాణ్యత ప్రమాణాలు కు అధికారులు తిలోదకాలు పలుకుతున్న వైనం శనివారం బహిర్గతం అయింది. ముంచంగిపుట్టు నుంచి కుమాడా మార్గం లో గలా పెద్దపుట్టు కల్వర్ట్ సెంటరింగ్ కట్టినరోజే కూలిపోవడం గమనార్హం.Body:మండల కేంద్రం నుంచి కుమాడా కు దాదాపు నాలుగు కోట్ల 50 లక్షల వ్యయంతో రహదారి పనులు, వంతెన లు నిర్మిస్తున్నారు. గుత్తేదారుడు శనివారంనాడు ఉదయo పెద్దపుట్టు వంతెనకు కట్టిన సెంటెరింగ్ మధ్యాహ్నం కి కూలిపోవడం తో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.Conclusion:దాదాపు 50 పైచిలుకు గ్రామాలకు చెందిన ప్రజలు ఈ మార్గం లో రాకపోకలు జరుపనున్నారు. పనులలో నాణ్యత ప్రమాణాలు లేక పోవడం వలనే కూలింది ప్రజలు భావిస్తున్నారు.అధికారులు స్పంధించి పనులు సక్రమంగా జరిగెటట్లు చూడాలి అని ప్రజలు కోరుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.