ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తానని అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు అన్నారు. నగరంలో రోడ్డు రవాణా శాఖ నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాడిపత్రి, రాయదుర్గం సీఐలను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తానని అన్నారు.
జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని చెప్పారు. భద్రతా వారోత్సవాల్లో పోలీసులు బైకు ర్యాలీ నిర్వహించారు. అజాగ్రత్త వల్లే రోడ్డు గత సంవత్సరం 545 రోడ్డు ప్రమాదాలు జరిగాయని ఎస్పీ చెప్పారు.
ఇదీ చూడండి: