అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో ఉపాధి హామీ పనులపై బహిరంగ వేదికలో సామాజిక తనిఖీ నిర్వహించారు. ఇందులో విజిలెన్స్ అధికారితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వెలుగు విభాగం ద్వారా రూ. 11.92 లక్షలు రికవరీ చేసినట్లు తెలిపారు.
ఉపాధి హామీ పథకంలో వివిధ కార్యక్రమాల ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి చేపట్టిన ఈ తనిఖీలో.. మొత్తంగా 12.46 లక్షల రూపాయాలు రికవరీ చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు విజిలెన్స్ అధికారి సుబహాన్ తెలిపారు.
ఇదీ చూడండి:
విశాఖలో బాలుడి అపహరణ...గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు