ఎతైన కొండలను అమాంతం కప్పేసిన పొగమంచు ఓ వైపు... మంచు తెరలకు భయపడి మబ్బుల చాటున దాగివున్న సూర్యుడు మరోవైపు. చలిగాలుల నడుమ పక్షుల కిలకిలరావాలతో భూలోక స్వర్గంగా ఉన్న ఈ ప్రాంతం మడకశిర సొంతం. అనంతపురం జిల్లాలో ఎత్తైన కొండల నడుమన ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం వాతావరణం కనిష్ట స్థాయికి పడిపోతోంది. ఉదయం 9 గంటలు అయినా కొండ మొత్తం మంచు దుప్పటి కప్పుకుని చూపరులకు కనువిందు చేస్తోంది.
కొండను కమ్మేసిన పొగ మంచు..ఆకట్టుకుంటున్న ప్రకృతి అందాలు - మడకశిర తాజా వార్తలు
చూట్టు ఉన్న ఎతైన కొండలను పొగమంచు దుప్పటి కమ్మేసింది. ఈ మంచు తెరలకు భయపడిన సూర్యుడు మబ్బుల చాటు దాగుండి పోయాడు. ఇంతటి ప్రకృతి సరదా సందడి ఎక్కడో తెలుసుకొవాలనుందా....మరి ఆలస్యం ఎందుకు చదివేయండిక.
కొండను కమ్మేసిన పొగ మంచు అందాలు