ETV Bharat / state

స్టాంపుల కొరత.. రైతులు, రుణ గ్రహీతల ఇబ్బందులు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సబ్​రిజిస్టర్ కార్యలయంలో నిత్యం వందల మంది రైతులు, రుణ గ్రహీతలు  తమ అప్పులను రీషెడ్యూల్ చేయించుకోవటానికి బ్యాంకు సూచించిన స్టాంపులు వేయించుకోవాల్సి ఉంటుంది. కానీ బ్యాంకుల్లో స్టాంపుల కొరతతో అన్నదాతలు, రుణగ్రహీతలు ఇబ్బందులు పడుతున్నారు

స్టాంపుల కొరత.. రైతులు, రుణ గ్రహీతల ఇబ్బందులు
author img

By

Published : Sep 17, 2019, 9:38 AM IST

స్టాంపుల కొరత.. రైతులు, రుణ గ్రహీతల ఇబ్బందులు

అన్ని రకాల రైతు రుణాలకు బ్యాంకు రుణాలకు అవసరమైన స్టాంపుల కొరత ఉండటంతో 15 రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు.అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సబ్​రిజిస్టర్ కార్యలయంలో రోజువారిగా వందల మంది రైతులు, రుణగ్రహీతలు తమ అప్పులను రీషెడ్యుల్ చేయించుకోవటానికి బ్యాంకు వారు సూచించిన మొత్తంలో స్టాంపుల వేయించుకోవాల్సి ఉంటుంది. స్టాంపుల అతికించటం ఒకటైతే అధికారికంగా రుణం పొందే పత్రంపై సబ్​రిస్టర్ వారు వేసే ముద్ర ఇంకోరకం.. స్టాంపులు అందుబాటులో లేకపోవటంతో అన్నదాతలు, రుణగ్రహీతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై సంబంధిత సబ్​రిజిస్టర్ ఆచారి ప్రింటర్​కు అవసరమైన రిబ్బన్ కోసం ఆర్డర్ పెట్టామని సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.

ఇదీ చదవండి:"మీడియా గొంతు నొక్కేలా... వైకాపా ప్రభుత్వ వ్యవహార శైలి"

Intro:FILENAME: AP_ONG_31_17_BHARYANU_CHAMPINA_BHARTA_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

అనుమానం తో కట్టుకున్న భార్యనే గొడ్డలితో నరికి కడతేర్చిన సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నర్సాయపాలెం లో చోటుచేసుకుంది. కథనం ప్రకారం నర్సాయపాలెం గ్రామానికి చెందిన చిన్న రాజయ్య , పుల్లలచేరువు మండలం తెల్లగట్ల గ్రామానికి చెందిన బలగురవమ్మా(40) లకు 25 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఐదుగురు కుమార్తెలు . ఇద్దరికి వివహాలయ్యాయి. రాజయ్య భార్య బాలగురవమ్మా ఇటీవల అవమనిస్తున్నాడు. దింతో దంపతుల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి.ఈ నేపధ్యంలో లో భార్యాభర్తలు తాము సాగు చేస్తున్న పొలానికి వెళ్లారు. అక్కడ ఇద్దరికి వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన చిన్న రాజాయ్య అక్కడే ఉన్న గొడ్డలితో ఆమే పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దింతో ఆమే అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం అతను పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీస్ లు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.Body:Kit nom 749Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.