ETV Bharat / state

ట్రాక్టర్ బోల్తా... ఒకరికి తీవ్ర గాయాలు - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

అనంతపురం జిల్లా బుక్కాపురం వద్ద ట్రాక్టర్​ అదుపు తప్పి బోల్తా పడింది. ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు.

road accident in ananthapuram district
అనంతపురం జిల్లా ట్రాక్టర్​ బోల్తా పడి ఒకరికి తీవ్ర గాయాలు
author img

By

Published : May 9, 2020, 1:02 PM IST

అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. సిమెంట్​ పెళ్లల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్​ అదుపు తప్పి బోల్తా పడింది. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించిన కారణంగా... తాడిపత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చదవండి:

మద్యం విక్రయాలపై పిటిషన్​... హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.