ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - ration rice transpotation news

అనంతపురం జిల్లా నార్పల మండలం నడిమిపల్లి గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

illegally moving ration rice
అక్రమ రేషన్​ బియ్యం
author img

By

Published : Dec 13, 2020, 11:59 AM IST

నార్పల మండలం నడిమిపల్లి గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న 170 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్​ చేసినట్లు చెప్పారు. లబ్ధిదారులకు సరైన విధంగా పంపిణీ చేయకుండాలబ్ధిదారులకు డీలర్లు అన్యాయం చేస్తున్నారన్నారు. ఒక్కో కార్డుదారునికి ఒకటి నుంచి రెండు కేజీల వరకు తక్కువ తూకం వేస్తున్నారని ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయని తెలిపారు. రేషన్​ బియ్యం తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'మరణించిన మహిళపై కేసులా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.