ETV Bharat / state

గుప్తనిధుల కోసం ఆంజనేయుని ఆలయం వద్ద క్షుద్రపూజలు - గుప్తనిధుల కోసం తవ్వకాలు

శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నిధులు అక్కడ నిక్షిప్తమయ్యాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ మాట ఆ నోటా, ఈ నాటా... అక్రమార్కులకు చేరింది. ఇంకేముంది రాత్రికి రాత్రే... క్షుద్రపూజలు, తవ్వకాలకు తెరలేపారు.

అనంతపురం జిల్లాలో గుప్తనిధుల కోసం తవ్వకాలు
author img

By

Published : Jun 23, 2019, 8:01 PM IST

Updated : Jun 24, 2019, 4:39 AM IST

అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం ఎన్​ఎన్​పీ తండాలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు ఉన్నాయి. అక్కడ పూలు, పసుపు, కుంకుమ వేసి... క్షుద్రపూజలు చేశారని స్థానికులు చెబుతున్నారు.

శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ ఒక ఊరు ఉండేదని... పురాతన ఆంజనేయస్వామి ఆలయం కూడా ఆ కాలంలో నిర్మించిందేనని స్థానికులు తెలిపారు. గతంలో ఇదే ప్రాంతంలో ఉపాధి కూలీలు పనులు చేస్తుండగా... వెండి బంగారు నాణేలు లభించాయని చెప్పిన స్థానికులు... వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. ఇలాంటి క్షుద్రపూజలు చేయడం వల్ల ఒంటరిగా వెళ్లాలంటే భయపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండీ... దాడులతో రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుంది: యనమల

Intro:sileru ;nunchi godavari delta ku neeru vidudalBody:గోదావ‌రి న‌దీప‌రివాక పా్ప్రాంతాల‌కు ఇన్‌ఫ్లో లేక గోదావ‌రి లో నీటిమ‌ట్టం లేక నిండుకున్న ప‌రిస్థ‌తి. రుతుప‌వ‌నాల రాక ఆల‌స్యంతో ఖ‌రీఫ్ పంట‌ల కోసం ఏడువేలు క్యూసె్క్కులు నీరును సీలేరు నుంచి విడుద‌ల చేస్తున్నారు. ఈ ఏడాది స‌కాలంలో రాష్ట్రంలో రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించ‌క‌పోవ‌డంతో గోదావ‌రికి నీటి తాకిడి లేదు. ఇప్ప‌టిదాకా నిల్వ ఉన్న నీటిని ఖ‌రీఫ్ నారుమ‌ళ్లుకు విడుద‌ల చేశారు. దాంతో ద‌వ‌ళేశ్వ‌రం వ‌ద్ద గోదావ‌రి నీటిమ‌ట్టం ప‌డిపోయింది. ఇన్‌ఫ్లో నిలిచి పోవ‌డంతో సీలేరు జ‌లాల‌పై ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థ‌తి ఏర్ప‌డింది. ప్ర‌తీ ఏటా గోదావ‌రి డెల్ట‌లో ర‌బీ సాగు కోసం ఏటా సీలేరు జ‌లాల‌పై ఆధార‌ప‌డ‌టం త‌ప్ప‌నిస‌రి అయితే ఖ‌రీఫ్ కు మాత్రం మొట్ట‌మొద‌టిసారిగా సీలేరు నుంచి నీరును విడుద‌ల చేస్తున్నారు. ఈ ఏడాది డెల్టాలోని ఖ‌రీఫ్ సాగు కు నీటివ‌న‌రులు త‌గ్గిపోవ‌డంతో సాగు ప్ర‌శ్నార్థ‌క‌మయింది. ఈ నేప‌థ్యంలో రైతులు డిమాండు మేర‌కు జ‌ల‌వ‌న‌రుల శాఖ ఉన్న‌త‌స్థాయిలో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంతో వారి డిమాండు మేర‌కు గోదావ‌రి డెల్టా లోని ఖ‌రీఫ్ పంట‌లు కోసం డొంక‌రాయి జ‌లాశ‌యం నుంచి మూడు వేలు క్యూసెక్కులు, విద్యుదుత్ప‌త్తి అనంత‌రం నాలుగువేలు క్యూసెక్కులు నీరు విడుద‌ల చేస్తున్నారు. రోజువారి నీటి ల‌భ్య‌త‌, నీటి విడుద‌ల‌పై జెన్‌కో అధికారు స‌మీక్ష చేస్తూ నీటిని విడుద‌ల చేస్తున్నారు. సీలేరు ఎగువ ప్రాంత‌మైన బ‌లిమెల జ‌లాశ‌యంలో 6 టీఎంసీలు, డొంక‌రాయి జ‌లాశ‌యంలో 11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. Conclusion:M Ramanarao Sileru, Ph 9440715741
Last Updated : Jun 24, 2019, 4:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.