ETV Bharat / state

తాడిపత్రిలో 144 సెక్షన్​...  జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు - జేసీ ప్రభాకర్​ రెడ్డి వివాదం తాజా వార్తలు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం చోటుచేసుకున్న ఉద్రిక్తత నేపథ్యంలో 144 సెక్షన్​ కొనసాగుతోంది. తెదేపా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డితోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

tadipathri issue
తాడిపత్రి వివాదం
author img

By

Published : Dec 25, 2020, 12:04 PM IST

Updated : Dec 25, 2020, 2:16 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. తాడిపత్రిలో నిన్నటి ఘర్షణ నేపథ్యంలో పోలీసుల మోహరించారు. తాడిపత్రిలో గురువారం జేసీప్రభాకర్​ రెడ్డి, కేతిరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ, రాళ్ల దాడి జరిగింది. తెదేపా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కులం పేరుతో దూషించారని తాడిపత్రి పీఎస్‌లో వైకాపా కార్యకర్త మనోజ్‌ ఫిర్యాదుతో కేసు రిజిష్టర్​ అయింది. ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డితో పాటు మరో ఆరుగురి పేర్లు ఇందులో ఉన్నాయి.

ఇదీ చదవండి: తాడిపత్రిలో ఉద్రిక్తత... జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి...

Last Updated : Dec 25, 2020, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.