ఇదీ చదవండి
ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు
అనంతపురం జిల్లా మడకశిరలో శ్రద్ధ ఇంటలెక్చువల్ ప్రైవేటు పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు, వారి తల్లులకు ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించారు. ఆ ముగ్గుల మధ్యలో భోగి మంటలు వేసి విద్యార్థులు నృత్యాలు చేశారు.
అనంతపురంలో సంక్రాంతి సంబరాలు
Intro:విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.
Body:అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని శ్రద్ధ ఇంటలెక్చువల్ ప్రైవేటు పాఠశాలలో ప్రతి పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియ పరిచేందుకు ఆ పాఠశాలలో ముందస్తుగా పండుగ సంబరాలు జరుపు తారు. అందులో భాగంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మరియు వారి తల్లులకు ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించారు. పోటీలో గెలుపొందిన వారికి యాజమాన్యం వారు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం ఆ ముగ్గుల మధ్యలో భోగి మంటలు వేసి విద్యార్థులతో నృత్యాలు చేయించి, పాటలు పాడించి సంక్రాంతి పండుగ గొప్పదనాన్ని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎంతో గొప్పగా తెలియపరిచారు.
Conclusion:అనంతరం విద్యార్థులు బహుమతి తీసుకున్న వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ ముగ్గుల పోటీలు నిర్వహించి మాకు బహుమతులు ప్రధానం చేశారు. మా పిల్లలకు పండుగల గురించి విశిష్టతను తెలియపరిచారు. చాలా ఆనందంగా ఉంది. ఎక్కడా లేని విధంగా ఈ పాఠశాలలో ప్రతి పండుగ విశిష్టతను తెలిపి పిల్లల్లో తెలుగు పండుగల సంస్కృతిని తెలియపరిచారు.
మా పాఠశాలలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాము ఇదేవిధంగా పండుగ రోజు మా ఇండ్ల వద్ద జరుపుకుంటాం. అంటు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
యాజమాన్యం వారు మాట్లాడుతూ పండగల గురించి చాలామంది ఇప్పటి పిల్లలకు వాటిని ఎలా జరుపుకోవాలి తెలియడం లేదు. పండుగ పూట చేతిలో సెల్ ఫోన్ తో కంప్యూటర్ ముందు కాలాన్ని గడుపుతున్నారు. అలా కాకుండా పెద్దల నుండి వచ్చిన తెలుగు పండుగల సంస్కృతిని విద్యార్థులకు నేర్పాలనే ఉద్దేశంతో ప్రతి పండుగ యొక్క విశిష్టతను ముందుగానే మా పాఠశాలలో వారికి సంబరాల రూపంలో చూపుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మిగిలిన పాఠశాలల్లోను జరపాలని చైర్మన్ తెలిపారు.
బైట్స్ 1 : సంధ్య, విద్యార్ది తల్లి, మడకశిర.
బైట్ 2 : సంగీత, విద్యార్థిని తల్లి, మడకశిర.
బైట్ 3 : విద్యార్థిని, ఎనిమిదో తరగతి, శ్రద్ధ ఇంటలెక్చువల్ పాఠశాల, మడకశిర.
బైట్ 4 : రాధాకృష్ణ, శ్రద్ధ ఇంటలెక్చువల్ పాఠశాల చైర్మన్, మడకశిర.
యు. నాసిర్ ఖాన్, ఈటీవీ భారత్ రిపోర్టర్, మడకశిర, అనంతపురం జిల్లా.
మొబైల్ నెంబర్. : 8019247116.