ETV Bharat / state

కర్ణాటక కు ఎలాంటి ఇసుక రవాణ కాలేదు:ప్రభుత్వ విప్ కాపు - ఇసుక అక్రమ రవాణా

అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి కర్ణాటకలోని బళ్లారికి ఇసుక అక్రమ రవాణా కాలేదని ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తనపై జిల్లా ఎస్పీకి తప్పుడు ఫిర్యాదు చేశాడని మండిపడ్డారు.

ఇసుక అక్రమ రవాణా...తెదేపాపై కాపు ఆగ్రహం
author img

By

Published : Sep 9, 2019, 5:04 PM IST

ఇసుక అక్రమ రవాణా...తెదేపాపై కాపు ఆగ్రహం

అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి కర్ణాటకాకు అక్రమ ఇసుక రవాణ ఆరోపణలను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఖండించారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇసుక అక్రమ రవాణాపై మాట్లడటం సబబుగా లేదని అన్నారు. తనపై ఎస్పీకి ఫిర్యాదు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా పాలనలోనే అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తెదేపా vనేతలపై తాను గతంలో చేసిన అవినీతి ఆరోపణలపై కాల్వ శ్రీనివాసులు మాట్లాడాలని కాపు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:విశాఖలో "బుగతాల నాటి చుక్కపల్లి" నవల ఆవిష్కరణ

ఇసుక అక్రమ రవాణా...తెదేపాపై కాపు ఆగ్రహం

అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి కర్ణాటకాకు అక్రమ ఇసుక రవాణ ఆరోపణలను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఖండించారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇసుక అక్రమ రవాణాపై మాట్లడటం సబబుగా లేదని అన్నారు. తనపై ఎస్పీకి ఫిర్యాదు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా పాలనలోనే అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తెదేపా vనేతలపై తాను గతంలో చేసిన అవినీతి ఆరోపణలపై కాల్వ శ్రీనివాసులు మాట్లాడాలని కాపు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:విశాఖలో "బుగతాల నాటి చుక్కపల్లి" నవల ఆవిష్కరణ

Intro:AP_SKLM_21_09_aarabindoo_kaarmikulu_dharna_av_AP10139

కార్మికులు వినూత్న నిరసన

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడిబీమవరం అరబిందో కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని, తొలగించిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో అరబిందో కార్మికులు "భిక్షాటన"తో వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు గోవిందరావు మాట్లాడుతూ అరబిందో ఫార్మా యాజమాన్యం గత 17 నెలలుగా చార్టర్ ఆఫ్ డిమాండ్లు పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. హెచ్.ఆర్. డిపార్ట్మెంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కార్మికులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. కార్మికుల ఐక్యతను దెబ్బతీసి,గొడవలు పెట్టి యూనియన్ లేకుండా చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. చార్టర్ ఆఫ్ డిమాండ్లు పరిష్కరించకుండా అనేక కుట్రలు పన్నుతుంది. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, కాంట్రాక్టు కార్మికులు అందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పై వేధింపులు, కక్ష సాధింపు చర్యలు ఆపాలని, భద్రతా ప్రమాణాలు పాటించి కార్మికుల ప్రాణాలు కాపాడాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ ల్లో తప్పులు వెంటనే సవరించి 200 మంది కార్మికులకు చెల్లించవలసిన గ్రాట్యుటీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పవర్ ప్లాంటు, కాంటీన్ కార్మికులపై కక్ష సాధింపులు తక్షణమే ఆపాలని కోరారు. క్యాన్సర్ పేషంట్లకు చెల్లించవలసిన డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ వద్ద విధించిన 144సెక్టన్, సెక్టన్-30ని వెంటనే ఎత్తివేసి ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 13న శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 24గంటల న్యాయపోరాటం కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఉపాధ్యక్షులు అమ్మన్నాయిడు, తదితరులు పాల్గొన్నారు.Body:M.Latchumunaidu
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం
9985843891Conclusion:కార్మికులు ఆందోళన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.