అనంతపురం జిల్లా జైలు నుంచి రిమాండ్ ఖైది పరారు కావడం సంచలనం సృష్టిస్తోంది. ఒక ప్రమాద కేసులో ఎర్రస్వామి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అధికారులెవ్వరు సమీపంలో లేరని గమనించిన ఎర్రస్వామి పరారయ్యాడు. జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే నిందితుడు పరారయ్యాడని సూపరింటెండెంట్ సత్యనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. పరారీలో ఉన్న ఎర్రస్వామి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
అదును చూసి జైలు నుంచి పరారయ్యాడు - అనంతపురం జైలు నుంచి పరారైన రిమాండ్ ఖైదీ
అనంతపురం జిల్లాలో జైలులో నుంచి రిమాండ్ ఖైది పరారయ్యాడు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పరారైనట్లు జైలు సూపరింటెండెంట్ సత్యనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అనంతపురం జిల్లా జైలు నుంచి రిమాండ్ ఖైది పరారు కావడం సంచలనం సృష్టిస్తోంది. ఒక ప్రమాద కేసులో ఎర్రస్వామి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అధికారులెవ్వరు సమీపంలో లేరని గమనించిన ఎర్రస్వామి పరారయ్యాడు. జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే నిందితుడు పరారయ్యాడని సూపరింటెండెంట్ సత్యనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. పరారీలో ఉన్న ఎర్రస్వామి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: బురదలో కూరుకుపోయి వ్యక్తి మృతి