ETV Bharat / state

అనంతలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అనంతపురం జిల్లాలో 8 మంది స్మగ్లర్లను పోలీసులు పట్టుకుని వారి వద్ద నుంచి ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ అయిన ఎర్రచందనం స్మగ్లర్లు
author img

By

Published : Nov 16, 2019, 9:43 AM IST

Updated : Nov 16, 2019, 12:50 PM IST

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్​ చేశారు. పట్టణంలోని పెద్ద పప్పూరు రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అక్రమంగా ఎర్ర చందనం దుంగలు తరలిస్తోన్న వాహనాలను గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 5 ఎర్ర చందనం దుంగలు, ఒక ఐచర్​ వాహనం, రెండు కార్లు, 16 చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా కర్నూలు, పెద్ద పప్పూరు, శింగనమల మండలాలకు చెందినవారని డీఎస్పీ తెలిపారు.

ఇదీ చూడండి

నకిలీ ఫేస్​బుక్ ఖాతాతో 17 మంది యువతులకు వల

Intro:ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్ట్..!

అనంతరం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు చేసి ఐదు ఎర్రచందనం దుంగలు, ఒక ఐచర్, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్ లో డీఎస్పీ శ్రీనివాసులు విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎర్ర చందనం స్మగ్లర్ల గురించి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని పెద్దపప్పూరు రహదారిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ తేజ మూర్తి, పెద్దపప్పూరు సీఐ దేవేంద్ర కుమార్ లు సిబ్బందితో కలిసి వాహన తనికీలు చేపట్టారు. వీరిని చూసి ఒక ఐచర్, రెండు కార్లు ఆపకుండా వెళ్లడంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. విచారించగా వారంతా నల్లమల అడవుల నుంచి ఎర్ర చందనం రవాణా చేసే దొంగలుగా గుర్తించారు. వద్ద నుంచి 5 ఎర్ర చందనం దుంగలు, ఒక ఐచర్, రెండు కార్లు, 16 చారవానిలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎనిమిది మంది కూడా పలు రకాల కేసుల్లో నింధితులని, వీరంతా కూడా కర్నూల్, పెద్దపప్పూరు, సింగనమల మండలాలకు చెందిన వారిగా గుర్తించారు.

Body:శ్రీనివాసులు (తాడిపత్రి డీఎస్పీ)

Conclusion:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం జిల్లా
కిట్: 759
ఫోన్: 7799077211
7093981598
Last Updated : Nov 16, 2019, 12:50 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.