ETV Bharat / state

'అనంతలో.. మళ్లీ రక్తచరిత్ర సృష్టించవద్దు'

రాజధాని వ్యవహరంపై తెదేపా అధినేత చంద్రబాబు.. ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికార వికేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ చేసేందుకూ ప్రయత్నిస్తోందన్నారు.

Raptadu mla prakash reddy
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
author img

By

Published : Dec 20, 2019, 10:12 PM IST

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం

అధికార వికేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ కావాలనే ముఖ్యమంత్రి.. 3 రాజధానుల ఆలోచన చేసినట్లు అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి ప్రజల హక్కులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు, విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు అనంతపురం పర్యటనలో కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా సమీక్షలు నిర్వహిస్తున్నారని ప్రకాష్ రెడ్డి విమర్శించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అనంతలో రక్తచరిత్ర సృష్టించవద్దని అన్నారు.

ఇదీ చదవండి:

'గుర్తుంచుకోండి.. చట్టం ఎవరికీ చుట్టం కాదు'

Intro:Name :- P.Rajesh kumar
centre :- Anantapuram town
date :- 20-12-2019
id no :- AP10001
slug :- Ap_Atp_12_20_ycp_mla_press_meet_Avb_AP10001

Body:ATP :- అధికార వికేంద్రీకరణ కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ కావాలనే రాజధాని విషయంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని అనంతపురం జిల్లా, రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అమరావతి హక్కులకు ఎటువంటి ఆటంకం కలగనియమన్నారు. అజిస్టేటివ్ రాజధానిగా కొనసాగుతుందన్నారు. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. రాజధాని ఏర్పాటు విషయంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని ఈ అభివృద్ధిని ప్రజలు స్వీకరిస్తారని తెలిపారు. ....... అలాగే తెలుగుదేశం పార్టీ నీ జాతి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటనలు కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా సమీక్షలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఏవైనా తప్పులు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో రక్తచరిత్రలు సృష్టించబడ్డాయి... ఏదైనా అంశం తమ దృష్టికి వస్తే విచారించి చర్యలు తీసుకోవాలన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తన స్థాయి నుండి దిగజారే పద్ధతులను మానుకోవాలని ఆయన అన్నారు.

బైట్.... ప్రకాష్ రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.