అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు కోన రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో వేడుకగా జరుగుతున్నాయి. శుక్రవారం స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరిపించారు.
ఉత్సవాల సందర్బంగా ఎద్దులకు దూలం లాగుడు పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతిగా 50వేలు అందజేశారు. ఉత్సవాలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇది కూడా చదవండి.