పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి ఛాతీ నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఎమ్మెల్యే చికిత్స తర్వాత ఆస్పత్రిలోనే క్రమంగా కోలుకుంటున్నారు.
ఇదీ చదవండి: గడ్చిరోలి ఎన్కౌంటర్లో కొత్త ట్విస్ట్- టాప్ కమాండర్ హతం