ETV Bharat / state

మూడు రాజధానుల వద్దంటూ... కదిరిలో వినూత్న నిరసన - మూడు రాజధానుల వద్దంటూ... కదిరిలో వినూత్న నిరసన

మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు... అని నినదిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి వినూత్న ప్రదర్శన చేపట్టింది. పట్టణంలోని 42వ జాతీయ రహదారిపై... కూరగాయలతో తయారుచేసిన మాలలు మెడలోవేసుకొని... ఆర్ అండ్ బీ బంగ్లా నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. జొన్న గడ్డిని చేతపట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

protest against at kadiri in ananthapuram district for 3 capital decision
మూడు రాజధానుల వద్దంటూ... కదిరిలో వినూత్న నిరసన
author img

By

Published : Jan 29, 2020, 5:55 PM IST

మూడు రాజధానుల వద్దంటూ... కదిరిలో వినూత్న నిరసన

మూడు రాజధానుల వద్దంటూ... కదిరిలో వినూత్న నిరసన

ఇదీ చూడండి: అమరావతికి మద్దతుగా అనంతపురంలో బైక్ ర్యాలీ

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నెంబర్ 7032975449
Ap_Atp_46_29_Amaravathi_kosam_Vinutna_Ryally_AV_AP10004Body:ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని నినదిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో పరిరక్షణ సమితి వినూత్న ప్రదర్శన చేపట్టింది. పట్టణంలోని 42 వ జాతీయ రహదారి పై పరిరక్షణ సమితి సభ్యులు మెడలో కూరగాయలతో తయారుచేసిన మాలలు వేసుకొని ర్యాలీగా వెళ్లారు. పరిరక్షణ సమితి సభ్యులు జొన్న గడ్డిని చేతపట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆర్ అండ్ బి బంగ్లా నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీగా వెళ్లి రాస్తారోకో చేపట్టారు.Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.