ETV Bharat / state

కదిరిలో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ - ananthapur

అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలోప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్​లను అందజేశారు. నియోజక వర్గం వ్యాప్తంగా 2500 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కదిరిలో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్
author img

By

Published : Apr 6, 2019, 12:03 AM IST

అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ లను అందజేశారు. నియోజక వర్గం వ్యాప్తంగా 2500 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరూ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో పది గదులను కేటాయించారు.

పోస్టల్ బ్యాలెట్ పత్రాలు ఇచ్చే ప్రక్రియ ఆలస్యం కావడంతో ఉద్యోగులు సమస్యను ఆర్ఓ దృష్టికి తీసుకెళ్లారు. పోస్టల్ బ్యాలెట్ కు జత చేయాల్సిన పత్రాల విషయంలో ఉద్యోగాల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.

కదిరిలో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్

ఇది చేయండి
రెండు చోట్ల అనుకూల 'పవనాలు' ఉన్నాయా..?

Intro:AP_NLR_03_05_ENNIKALA_PRACHARAM_RAJA_AV_C3
anc
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో లో రౌడీ రాజ్యం గా మారుతుందని తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ అభ్యర్థి అబ్దుల్ అజీజ్ అన్నారు. నెల్లూరు రూరల్ నియోజక పరిధిలోని కాక పల్లి గ్రామంలో అబ్దుల్ అజీజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లు ప్రజలకు సంక్షేమ ,అభివృద్ధి పథకాలు చేపట్టిందని ఆయన అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో నడిపించారని అన్నారు. మరల చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రాష్ట్రం దేశంలో అభివృద్ధిలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని అన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలన్నారు.

Body:ఎన్నికల ప్రచారం

Conclusion:బి రాజా నెల్లూరు. 9394450293

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.