ETV Bharat / state

పోలీసులను సత్కరించిన ప్రజలు - ఏపీ కరోనా అప్​డేట్స్

కరోనా విజృంభిస్తున్న వేళ యోధుల్లా పోరాడుతున్నారు పోలీసులు. వైరస్​కు వెన్ను చూపకుండా విధులు నిర్వహిస్తున్నారు. పోలీసుల సేవలకు ఫిదా అయిన అక్కడి ప్రజలు వారికి సన్మానం చేశారు.

police were honored by public in ananthapuram

author img

By

Published : Apr 16, 2020, 7:19 PM IST

అనంతపురం జిల్లా తలుపుల మండలం కేంద్రంలో పోలీసులకు వైకాపా నాయకులు, స్థానికులు శాలువాలు కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు నిరంతరం విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలను ప్రశంసిస్తూ వారిని సత్కరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు సిద్ధారెడ్డి హాజరయ్యారు.

ఇదీ చదవండి

ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.