ETV Bharat / state

పేకాట స్థావరంపై దాడి.. తొమ్మిది మంది అరెస్ట్​ - Attacks on poker sites in Siddhagiri village

అనంతపురం జిల్లా మడకశిర మండలం సిద్ధగిరి గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని అరెస్ట్​ చేశారు.

police attacks
పేకాట స్థావరంపై దాడులు
author img

By

Published : Apr 18, 2021, 12:08 PM IST

అనంతపురం జిల్లా సిద్ధగిరి గ్రామ శివారులో పేకాట స్థావరంపై స్థానిక ఎస్ఐ శేషగిరి సిబ్బందితో కలసి దాడి చేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది జూదరులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 48,620 రూపాయలు పట్టుబడిందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండీ.. పర్యావరణ ముప్పు సూచీల్లో ఏపీకి 17వ ర్యాంకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.