ETV Bharat / state

ఇద్దరు దొంగలు అరెస్ట్...మూడు తులాల బంగారం, రూ.75వేలు స్వాధీనం - అనంతపురం జిల్లా వార్తలు

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు తులాల బంగారు నగలతో పాటు రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

police arrested two thieves at dharmavaram
ఇద్దరు దొంగలు అరెస్ట్...మూడు తులాల బంగారం,రూ.75వేలు స్వాధీనం
author img

By

Published : Jan 20, 2021, 8:31 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు తులాల బంగారు నగలు, రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ధర్మవరం కేతిరెడ్డి కాలనీకి చెందిన రామాంజనేయులు, చిత్తూరు జిల్లా నీరుగట్టుపల్లెకి చెందిన బాలాజీ చోరీలకు పాల్పడ్డారు.

కేతిరెడ్డి కాలనీ వద్ద వారిని అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. చోరీ చేసిన బంగారు నగలను కదిరి మనపురం ఫైనాన్స్​లో కుదవ పెట్టారు. ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి: గాయపరుస్తారు.. సెల్‌ఫోన్‌లు లాక్కెళతారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.