ETV Bharat / state

ప్రభుత్వమే ఆదుకోవాలి: ప్రైవేటు ఉపాధ్యాయులు - ananthapuram district latest news

అనంతపురం జిల్లాలో పీఎల్​టీయూ నాయకులు ఇళ్లలోనే నిరసన చేపట్టారు. ప్రైవేటు ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

PLTU teachers protest in ananthapuram district
ప్రైవేటు ఉపాధ్యాయుల నిరసన
author img

By

Published : Jun 18, 2021, 12:02 PM IST

ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. పీఎల్​టీయూ నాయకులు తమ ఇళ్లలోనే నిరసన చేపట్టారు. కరోనా మొదటి, రెండో దశల కారణంగా ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. పాఠశాలలు మూతపడటంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చిరువ్యాపారులు, ఆటోడ్రైవర్లను ఆదుకుంటున్న ప్రభుత్వం.. తమ కష్టాలను పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.

ఇదీచదవండి.

CJI NV RAMANA: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సీజేఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.