ETV Bharat / state

'పాలకులారా.. మమ్మల్నీ గుర్తించండి.. ఆర్థికంగా ఆదుకోండి'

తమను గుర్తించాలని.. ఆర్థికంగా ఆదుకోవాలని ఫొటోగ్రాఫర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

photographers protest in madakasira and given letter to mro
మడకశిరలో ఫొటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆందోళన
author img

By

Published : Jun 30, 2020, 1:22 AM IST

తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ అనంతపురం జిల్లా మడకశిరలో ఫొటోగ్రాఫర్స్ బంద్​ పాటించారు. కరోనా కారణంగా ఫొటో, వీడియోగ్రాఫర్ల రంగం కుదేలైందని ఆవేదన చెందారు.

దుకాణాలకు అద్దెలు చెల్లించుకోక... నిర్వాహకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ రంగాన్ని కూడా ప్రత్యేక వృత్తిగా గుర్తించి సమస్యలు పరిష్కరించాలని మడకశిర ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి:

విశాఖలో నిరసన చేపట్టిన ఫొటోగ్రాఫర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.