గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. మరణించిన వ్యక్తి మల్లికార్జునగా పోలీసులు గుర్తించారు.
ఇతను కుష్ఠి వ్యాధి సోకడం వల్ల మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మల్లికార్జునకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: