ETV Bharat / state

విహారయాత్రలో విషాదం... వాగులో పడి విద్యార్థి మృతి - penukonda_puipule_die_in_lake

పెనుకొండలో విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఉప్పువంక వాగులో ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది ప్రథమ చికిత్స చేసినా.. ప్రాణాలు దక్కలేదు.

వాగులో పడి విద్యార్థి మృతి చెందాడు.
author img

By

Published : Apr 10, 2019, 7:50 PM IST

వాగులో పడి విద్యార్థి మృతి చెందాడు.

అనంతపురం జిల్లా పెనుకొండలో విషాదం జరిగింది. 8వ తరగతి విద్యార్థి కాలు నాయక్.. ఉప్పువంక వాగులో కాలు జారి పడిపోయాడు. స్థానిక జిప్సీ హాస్టల్​కు చెందిన విద్యార్థులు.. వార్డెన్ బీమా నాయక్ తో కలిసి ఈతకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ప్రథమ చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ వైద్యశాలకు తరలించారు.

ఇవీ చూడండి.

విధుల్లోనే వీఆర్​ఏ మృతి... కుటుంబ సభ్యుల ధర్నా

Intro:AP_GNT_67_10_YENNIKALA_VIDHU_LLO_SIBBANDI_AV_G3. రేపు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో నీ నీ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు రావడంతో సత్తెనపల్లిలో తిరుణాల వాతావరణం సంతరించుకుంది ముప్పాళ్ళ నకరికల్లు రాజుపాలెం సత్తెనపల్లి పట్టణం సత్తెనపల్లి మండలం లో కలిపి 270 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఆయా కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు స్థానిక శిశు మందిర్ పాఠశాల లో సిబ్బందికి సామాగ్రిని అందజేశారు వి వి ఎం ప్యాడ్లు స్టేషనరీ తదితర వాటిని సిబ్బందికి అందజేశారు అలాంటి అసౌకర్యం కలగకుండా స్థానిక అధికారులు ఏర్పాట్లను సందర్శించారు ఈ నేపథ్యంలో లో పోలీస్ శాఖ సిబ్బందికి విధులను కేటాయించారు పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించేందుకు ఆర్టీసీ యాజమాన్యం 45 బస్సులను కేటాయించారు

Body:గుంటూరు జిల్లా సత్తెనపల్లి విజయ్ కుమార్

Conclusion: 9440740588

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.