అనంతపురం జిల్లా పెనుకొండలో కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి బయటకు రావాలని పెనుకొండ డీఎస్పీ మహబూబ్ బాషా అన్నారు. సోమందేపల్లి వారపు సంతలో డీఎస్పీ పర్యటించి, మాస్కులు లేని వారికి మాస్కులు పంచి అవగాహన కల్పించారు. మాస్కులు లేకుండాబయట తిరిగితే జరిమానా విధిస్తామన్నారు.
ఇదీ చదవండి: