ETV Bharat / state

ధర్మవరంలో నెమలి... అటవీ అధికారులకు అప్పగింత

అనంతపురం జిల్లా ధర్మవరంలో పీఆర్​టీ వీధిలో నెమలి ప్రత్యక్షమైంది. పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికులు నెమలిని చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

author img

By

Published : Jun 30, 2019, 10:48 AM IST

ధర్మవరం పట్టణ వీధిలో ప్రత్యక్షమైన నెమలి
ధర్మవరం పట్టణ వీధిలో ప్రత్యక్షమైన నెమలి

అనంతపురం జిల్లా ధర్మవరంలో జనావాసాల మధ్య నెమలి ప్రత్యక్షమైంది. అటవీ ప్రాంతాల్లో సంచరించే నెమలి ధర్మవరం పట్టణంలోని పిఆర్​టి వీధిలోనున్న ఉపాధ్యాయుడి ఇంటి ఆవరణంలో కనిపించింది. స్థానికులు నెమలిని చూసేందుకు ఆసక్తిగా తరలివచ్చారు. పట్టణ పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి అటవీ సిబ్బంది నెమలిని పట్టుకున్నారు. ధర్మవరం మండలంలోని గ్రామీణ ప్రాంతాలలో నెమళ్ల సంచారం ఎక్కువగా ఉంటుంది. నీటికి ఇబ్బంది అయిన కారణంగానే.. పట్టణంలోకి నెమలి వచ్చి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండీ :

''హెల్త్‌ కార్డులున్నా... వైద్య సేవలు అందడంలేదు''

Intro:quarries

Body:stopped

Conclusion:ownerskastalu కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల లో పరిటాల గ్రామస్తులు వారిని వల్ల ఇబ్బందులు పడుతున్నామని rig బ్లాస్టింగ్ నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు వారిలో అడ్డంగా రాళ్లు పరిచి వాహనాలు వెళ్లకుండా నిలిపివేశారు దీంతో యజమానులు తమ రోజువారి కార్యకలాపాలను నిలిపివేయడంతో భారీ నష్టం వాటిల్లుతుంది దీంతోపాటు వాటి మీద ఆధారపడ్డ డ్రైవర్లు క్లీనర్ తో పాటు కంకర వినియోగదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు అయితే కష్టం మాత్రం తమ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుకునేందుకు వారిని నిలిపివేసినట్లు కృష్ణ సినిమాలు తెలుపుతున్నారు అయితే దీని వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు సమాచారం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.