ETV Bharat / state

అమర సైనికులకు నివాళిగా హిందూపురంలో శాంతిర్యాలీ - హిందూపురంలో ర్యాలీ

గాల్వన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళిగా అనంతపురం జిల్లా హిందూపురంలో శాంతిర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి శ్రద్ధాంజలి ఘటించారు.

peace rally in Hindupur as a tribute to the brave deaths of soldiers in galvan
సైనికుల వీర మరణాలకు నివాళిగా హిందూపురంలో శాంతిర్యాలీ
author img

By

Published : Jun 18, 2020, 4:07 PM IST

అమర జవాన్ల వీరమరణాలకు నివాళిగా అనంతపురం జిల్లా హిందూపురంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎన్​టీఆర్ సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ చేసి.. వీర జవాన్లకు జోహర్ అంటూ నినదించారు. చైనా దుశ్చర్యకు ప్రతీ భారతీయుడు ఆ దేశ వస్తువులు, యాప్​లను బహిష్కరించాలని అన్నారు. మానవహారంగా ఏర్పడి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు.

ఇదీచదవండి:

సెక్షన్‌ 90 పేరుతో దొడ్డిదారిన సంతకం: మంత్రి వెల్లంపల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.