ETV Bharat / state

దైవ భక్తిలో దేశభక్తి... మువ్వెన్నల చీరలో అమ్మవారు

అనంతపురం జిల్లాలోని ఓ దేవాలయంలో... మహాలక్ష్మి అమ్మవారిని మువ్వెన్నల వస్త్రాలతో ఆలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దైవ భక్తిలో దేశ భక్తిని చాటుతూ... దేశ ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని ప్రార్థించారు.

మువ్వెన్నల చీరలో అమ్మవారు
author img

By

Published : Aug 15, 2019, 10:59 PM IST

మువ్వెన్నల చీరలో అమ్మవారు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల విద్యార్థులు 73 స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రోళ్ళ మండలం రత్నగిరి గ్రామంలో మాత్రం.. దైవభక్తితో దేశభక్తిని చాటారు. కొల్లాపూరి మహాలక్ష్మీ అమ్మవారిని మువ్వెన్నల వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి త్రివర్ణంతో కూడిన చీరను అలంకరించినట్లు ఆలయ పూజరి తెలిపారు.

ఇదీ చదవండి

మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు,మహిళలు

Intro:కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధి కోసం నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు ఇబ్రహీం పట్టణం మూలపాడు గ్రామంలోని క్రికెట్ స్టేడియంలో లో అందరూ 19 జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు బిసిసిఐ ప్రతినిధులు మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు తో కలిసి ఇ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం పరిధిలో స్టేడియం ఉండటం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీ స్టేడియంకు ఆహ్వానించి స్టేడియం అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే దిశగా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు అనంతరం అండర్ 19 క్రికెట్ పోటీల్లో విజేత పశ్చిమబెంగాల్ టీంకు రోహిణి అందజేశారు ఉత్తమ ప్రతిభ చూపిన హిమాచల్ ప్రదేశ్ ఆంధ్ర టీం క్రీడాకారులు కూడా మెమెంటోలు అందజేశారు

Body:ఇబ్రహీం పట్టణ మండలం మూలపాడు క్రికెట్ స్టేడియంలో లో ఫోటోలు

Conclusion:అండర్-19 క్రికెట్ పోటీల్లో పశ్చిమబెంగాల్ టీమ్ కు అందజేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.