ETV Bharat / state

రాప్తాడు బరిలో శ్రీరామ్..! - anantapuram politics

ఈ ఎన్నికల్లో రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్​ను బరిలోకి దింపాలని... తమ కుటుంబం, అభిమానుల సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పరిటాల సునీత తెలిపారు.

రాప్తాడు బరిలో శ్రీరామ్
author img

By

Published : Mar 13, 2019, 8:50 PM IST

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని స్వగ్రామంలో పూజలు నిర్వహించిన పరిటాల సునీత... తన భర్త రవీంద్ర ఘాట్ వద్ద నివాళులర్పించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 2 నియోజకవర్గాల్లో తనకు, తన కుమారుడు శ్రీరామ్​కు అవకాశం కల్పించాలని... ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు తెలిపారు.

రాప్తాడు బరిలో శ్రీరామ్

రాప్తాడుతో పాటు మరో నియోజకవర్గం కేటాయించలేకపోతే... తన స్థానంలో శ్రీరామ్​ను పోటీకి నిలపాలని అభిమానుల సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమ అభ్యర్థనను అధినేతకు వివరిస్తామని... ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ముందుకెళ్తామని స్పష్టం చేశారు. తన తల్లి సునీత, సీఎం చంద్రబాబు నిర్ణయిస్తే తాను రాప్తాడు నుంచి బరిలో దిగుతానని శ్రీరామ్ చెప్పారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington, DC - 13 March 2019
1. Attorney for Paul Manafort, Kevin Downing, walks toward and into courthouse for sentencing
2. Thomas Zehnle, another of Manafort's defense attorneys, walks into courthouse
3. Pan over to exterior of courthouse
STORYLINE:
The sentencing hearing for former Trump campaign chairman Paul Manafort is underway at a Washington, DC federal courthouse.
This is Manafort's second sentencing hearing in as many weeks, with a judge expected to tack on additional prison time beyond the roughly four-year punishment he has already received.
Manafort, 69, faces up to 10 additional years in prison Wednesday in special counsel Robert Mueller's investigation into ties between the Trump campaign and Russia.
A judge in Virginia last week sentenced Manafort to 47 months in prison, far below sentencing guidelines that allowed for more than two decades in prison, prompting national debate about disparities in how rich and poor defendants are treated by the criminal justice system.
As U.S. District Judge Amy Berman Jackson in Washington decides whether the sentences should run consecutively or at the same time, she is likely to take into account allegations by prosecutors that Manafort tampered with witnesses after he was charged and that he lied to investigators even after he pleaded guilty and pledged to cooperate.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.