ETV Bharat / state

ఆపరేషన్​ ముస్కాన్​.. 12 మంది బాల కార్మికులకు విముక్తి

అనంతపురం జిల్లా పెనుగొండలో అధికారుల ఆదేశాల మేరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని ఐసీడీఎస్, మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులు చెపట్టారు. 12 మంది బాలకార్మికులను గుర్తించారు. సీడబ్ల్యూసీ ( చైల్డ్ వెల్ఫేర్ కమిటీ )తో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు.

Operation Muskan in Anantapuram
బాల కార్మికులకు విముక్తి
author img

By

Published : Jul 15, 2020, 8:52 PM IST

పెనుగొండలో ఆపరేషన్​ ముస్కాన్​ చేపట్టినట్లు ఎస్ఐ హరుణ్ బాషా తెలిపారు. 12 మంది బాలకార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. షాపులో పని చేస్తున్న బాల కార్మికులు, వారితో పని చేయించుకుంటున్న యజమానులకు కౌన్సిలింగ్​ ఇచ్చిట్లు తెలియజేశారు.

బాలకార్మికులను పనిలో పెట్టుకోకూడదని.. అలా చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. పిల్లలు కరోనా వైరస్​ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు సూచనలు చేశారు. ఆపరేషన్ ముస్కాన్​లో ఐసీడీఎస్, మున్సిపల్, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

రాజకీయ స్వార్ధంతోనే ముద్రగడపై ఆరోపణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.