ETV Bharat / state

రండి బాబూ రండి.. కిలో ఉల్లి ధర రూ.25 మాత్రమే! - అనంతపురంలో రాయితీపై ఉల్లి విక్రయాలు

ప్రభుత్వం రాయితీపై ఉల్లిని ప్రజలకు సరఫరా చేస్తోంది. ప్రజల నుంచి మంచి స్పంద లభిస్తోంది. కర్నూలు మార్కెట్ యార్డులో రైతుల నుంచి కిలో రూ.50 నుంచి రూ.56కు కొనుగోలు చేసి... అనంతపురం రైతు బజార్​లో రూ.25కే విక్రయిస్తున్నారు. రెండు రోజులకు 5 టన్నుల చొప్పున కర్నూలు నుంచి తీసుకొచ్చి ప్రజలకు సరఫరా చేస్తున్నారు.

on subsidy government giving onions at ananthapuram
అనంతపురంలో రాయితీపై ఉల్లి విక్రయిస్లుతున్న ప్రభుత్వం
author img

By

Published : Nov 26, 2019, 6:40 PM IST

Updated : Nov 26, 2019, 8:33 PM IST

అనంతపురంలో రాయితీపై ఉల్లి విక్రయిస్తున్న ప్రభుత్వం

మండిపోతున్న ఉల్లి ధరలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాయితీపై ఉల్లి పంపిణీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. అనంతపురం జిల్లా రైతు బజార్​లో కిలో రూ.25 పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రజలు మార్కెట్ వద్ద బారులు తీరారు. ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ప్రజలు సంతోషిస్తున్నారు.

ఇదీ చదవండి:

బంగారం ఇంకాస్త చౌక.. ప్రస్తుత ధరెంతంటే?

sample description
Last Updated : Nov 26, 2019, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.