ETV Bharat / state

గొంతు కోసుకుని 70 ఏళ్ల వృద్ధుడి ఆత్మహత్య - ap latest

అనంతపురంలో జిల్లాలో ఓ వృద్ధుడు గొంతు కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

గొంతు కోసుకుని 70 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య!
author img

By

Published : Aug 10, 2019, 11:55 AM IST

Updated : Aug 10, 2019, 12:46 PM IST

గొంతు కోసుకుని 70 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య! ఏం కష్టమొచ్చిందో ఏమో..!
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఎర్రగుంటపల్లిలో విషాదం జరిగింది. మేకల పెద్దనారయణ (70) అనే వృద్ధుడు గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నానపు గదిలోకి వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి..ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతిచెందాడు. టీబీ జబ్బుతో బాధపడుతూ.. విరక్తి చెంది ఇలా చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ధర్మవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...చదువుపై ఆసక్తి లేక విద్యార్థి ఆత్మహత్య!

CONTRTBUTRE : U.NASER KHAN (ETV2 - CON ) CENTER. : MADAKASIRA, ANANTAPUR DISTRICT. DATE. : 10.08.2019 SLUG. : ap_atp_76_10_by_walk_shaneswara_temple_avb_ap10175 శనేశ్వర స్వామి దేవస్థానంకు భక్తులతోపాటు ఎమ్మెల్సీ తిప్పే స్వామి కాలినడకన బయలుదేరారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణం నుండి శ్రావణ శనివారం సందర్భంగా ఈరోజు పట్టణంలోని చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నుండి రైతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు సుమారు 150 మంది భక్తులు మరియు టిడిపి ఎమ్మెల్సీ గుండుమల తిప్పే స్వామి కర్ణాటక ప్రాంతం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పావగడ లోని శనేశ్వర స్వామి నవగ్రహాల దర్శనం కోసం దేవస్థానంకు అందరూ కాలినడకన బయలుదేరారు. కాలినడక కార్యక్రమం కు ముందు ఎమ్మెల్సీ తిప్పేస్వామి మాట్లాడుతూ శ్రావణ శనివారాల్లో శనేశ్వర స్వామిని గాయత్రి సేవా బృందం సభ్యులు, మడకశిర ప్రజలు గత నలభై సంవత్సరాలుగా కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలా దర్శించుకున్న కుటుంబాల్లో వారి సమస్యలు తొలగి, ఆ ప్రాంతంలో సకాలంలో వర్షాలు కురిసి సుఖ సంతోషాలతో ఉంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందులో భాగంగా వర్షాభావ, త్రాగు నీటి కొరత, మరియు ప్రజా సమస్యలు తీరాలనే ఉద్దేశంతో భక్తులతోపాటు నేను కాలినడకన వెళ్లి స్వామి వారిని దర్శించుకొంటానని తెలిపారు. బైట్ 1 : గుండుమల తిప్పే స్వామి (టిడిపి ఎమ్మెల్సీ) మడకశిర.
Last Updated : Aug 10, 2019, 12:46 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.