ETV Bharat / state

ఆకట్టుకున్న పురాతన నాణేలు, నోట్ల ప్రదర్శన..! - అనంతపురం జిల్లాలో ఆకట్టుకున్న పురాతన నాణేలు, నోట్ల ప్రదర్శన

పురాతన నాణేలు, నోట్లు నాటి పాలకుల పరిపాలనకు సాక్ష్యాలు. అటువంటి పురాతన నాణేలు, నోట్ల గురించి నేటి తరానికి తెలియజేసేందుకు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రదర్శన ఏర్పాటు చేశారు.

old coins presentations
అనంతపురం జిల్లాలో ఆకట్టుకున్న పురాతన నాణేలు, నోట్ల ప్రదర్శన
author img

By

Published : Dec 29, 2019, 12:10 PM IST

పురాతన సంస్కృతిని, ఆర్థిక, ఆధ్యాత్మిక, మత ఆచార వ్యవహారాలను భావితరాలకు చూపే దర్పణాలు నాణేలు, నోట్లు. అటువంటి పురాతన నాణేలు, నోట్ల గురించి నేటి తరం వారికి తెలియజేసేందుకు రాయలసీమ పురాతన నాణేలు, నోట్ల ప్రదర్శన సంఘం ఆధ్వర్యంలో... అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వాసవి విద్యానికేతన్ పాఠశాలలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాదాపు 250 దేశాలకు సంబంధించిన పురాతన నాణేలు, నోట్లను ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థులకు, పట్టణ ప్రజలకు వాటి గురించి వివరించారు.

అనంతపురం జిల్లాలో ఆకట్టుకున్న పురాతన నాణేలు, నోట్ల ప్రదర్శన

ఇవీ చదవండి...విశాఖ 'ఉత్సవ్​'మ్​.. ఆకట్టుకున్న సాంస్కృతిక సంబరం

Intro:ఆకట్టుకున్న పురాతన నాణేలు, నోట్ల ప్రదర్శన..

పురాతన నాణేలు, నోట్ల గురించి నేటి తరం వారికి తెలియజేసేందుకు రాయలసీమ పురాతన నాణేలు, నోట్ల ప్రదర్శన సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వాసవి విధ్యానికేతన్ పాఠశాలలో ప్రదర్శన నిర్వహించారు..

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని వాసవీ విధ్యానికేతన్ పాఠశాలలో రాయలసీమ పురాతన నాణేలు, నోట్లు ప్రదర్శన సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. దాదాపు 250 దేశాలకు సంబంధించిన పురాతన నాణేలు, నోట్లను ప్రదర్శించి విద్యార్థులకు, పట్టణ ప్రజలకు వాటి గురించి వివరించారు. ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ప్రదర్శనను తిలకించారు.

Body:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం జిల్లా
కిట్: 759
ఫోన్: 7799077211
7093981598

Conclusion:తాడిపత్రి, అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.