అనంతపురం జిల్లా హిందూపురంలో లాక్డౌన్ సడలింపుల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు అవకాశం ఇవ్వాలంటూ గత 3 రోజులుగా వచ్చిన వినతులపై అధికార యంత్రాంగం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించింది.
రెండు రోజుల్లో వ్యాపార వాణిజ్య సముదాయాలకు సడలింపులు ఇస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు. అయితే తగు జాగ్రత్తలు తీసుకొని దుకాణాలు నడపాలని సూచించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే వెయ్యి రూపాయలు జరిమాన విధిస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: