ETV Bharat / state

ఈనాడు, ఈటీవీ - భారత్ తోడుగా ప్లాస్టిక్​పై విద్యార్ధుల సమరం - కళ్యాణదుర్గం

ప్లాస్టిక్ వాడకం మానేద్దాం అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ కళాశాల విద్యార్థులు.. ఈనాడు, ఈటీవీ - భారత్ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు.

ఈనాడు ఈటీవీ-భారత్ తోడుగా,ప్లాస్టిక్​పై విద్యార్ధుల సమరం
author img

By

Published : Sep 30, 2019, 5:57 PM IST

ఈనాడు ఈటీవీ-భారత్ తోడుగా,ప్లాస్టిక్​పై విద్యార్ధుల సమరం

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ను నిషేదిద్దాం అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రభుత్వ డిగ్రీ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం మానేసి పర్యావరణాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. చెట్లను పెంచి వాతవరణ కాలుష్యం తగ్గిద్దాం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పర్యావరణాన్ని కాపాడటానికి ఈటీవీ భారత్ చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమని.. పలువురు అభినందించారు. ప్లాస్టిక్ వల్ల ఏర్పడే దుష్పరిణామాలను వివరించారు.

ఇదీ చదవండి:

ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని మోదీ పిలుపు

Intro:ap_gnt_46_30_raitulaku_avagahana_sadassu_avb_ap10035

వ్యవసాయ దిగుబడిని పెంచేలా...సాగు సమయంలో తీసుకోవాల్సిన మెలకువలకు సంబంధించి గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులకు ఆధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ సాంకేతిక సంస్థ (ఆత్మ)ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కిసాన్ గోష్ఠి శిక్షణా కార్యక్రమంలో ఐదు మండలాల నుంచి రైతులు పాల్గొన్నారు.రసాయనాలు వాడకుండా సేంద్రీయ పద్దతిలో పంట దిగుబడిని ఎలా పెంచుకోవచ్చో కార్యక్రమనికి హాజరైన లామ్ ఫామ్ శాత్రవేత్తలు వివరించారు.ఇప్పటికే రసాయన ఎరువులు వాడకుండా సాగు చేస్తున్న రైతులు తమ అనుభవాలను,మెలకువలను మిగిలిన రైతులకు వివరించారు.సేంద్రియ పద్దతిలో సాగు చేసిన పంటలను స్టాల్స్ లో రైతులు ప్రదర్శన రూపంలో ఉంచారు. ఇలాంటి అవగాహన సదస్సుల రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.రామారావు తెలిపారు. రైతులతో సమావేశం నిర్వహించడం వలన పంట సాగు పై సమస్యలను తెలుసుకుని వాటిని ఎలా అధిగమించాలో వివరించడం సాధ్యమవుతుందన్నారు.రబి లో చేసే సాగుకు కూడా ఇప్పటి నుంచే ఎలా ప్రణాళిక చేసుకోవాలో రైతులకు వివరించడంతో పాటు..సేంద్రియ పద్దతిలో సాగు పై కూడా అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Body:బైట్...జి.రామారావు. (గుంటూరు జిల్లా వ్యవసాయ సాంకేతిక సంస్థ (ఆత్మ) ప్రాజెక్ట్ డైరెక్టర్)

Conclusion:ఈటీవీ కంట్రిబ్యూటర్
మీరాసాహెబ్ 7075757517..
రేపల్లె ,గుంటూరు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.