అనంతపురం జిల్లా తాడిపత్రిలో సరస్వతి డిగ్రీ కళాశాలలో "ఈనాడు, ఈటీవీ భారత్" ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. పురపాలిక శానిటరీ ఇన్స్పెక్టర్ జబ్బార్ మియా ముఖ్య అతిథిగా హాజరై ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి, మానవాళికి కలిగే నష్టాల గురించి వివరించారు. అందరూ కలిసి ఇకపై ప్లాస్టిక్ వినియోగించబోమని ప్రతిజ్ఞ చేశారు. కళాశాల కరస్పాండెంట్ మహబూబ్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: